ఆంధ్రప్రదేశ్
నల్లగొండలో మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై సేవా జ్యోతి యాత్ర
07-10-2026 15:11

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను పురస్కరించుకుని నల్లగొండ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ నిర్వహించారు. క్లాక్ టవర్ సెంటర్‌లో మోదీ ప్రసంగాన్ని ఎల్ఈడీ తెరలపై ప్రదర్శించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అగ్రగామిగా ముందుకు సాగుతోందని నాయకులు కొనియాడారు.
xPress24, HYDERABAD, October 7,