xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు నగర అభివృద్ధికి ప్రణాళిక

28-09-2026 14:28
నెల్లూరు నగర అభివృద్ధికి ప్రణాళిక
వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రెండేళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేశారు.
xPress24, Nellore, September 28, వచ్చే రెండేళ్లలో నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం, జనార్దన్ రెడ్డి కాలనీ, ముత్తుకూరు సెంటర్‌లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి సోమవారం  శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను రెండేళ్లలోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు.నెల్లూరు నగరంలో అత్యాధునిక వసతులతో క్రీడా మైదానాన్ని నిర్మిస్తామని చెప్పారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని తెలియజేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.