xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
తెలంగాణ

నెహ్రూ జూ పార్క్‌లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం

23-09-2026 16:01
నెహ్రూ జూ పార్క్‌లో ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం
నెహ్రూ జూలాజికల్ పార్క్‌ లో నిన్న ప్రపంచ రైనోసెరస్ దినోత్సవం జరిగింది. వివిధ పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో అరటి, బత్తాయి, పైనాపిల్, సపోటా, ద్రాక్ష, దానిమ్మ, జామ వంటి పండ్లతో తయారు చేసిన 7 కిలోల ప్రత్యేక కేక్‌ను పార్కులోని ఐదు ఖడ్గమృగాలకు అందించారు.
xPress24, HYDERABAD, September 23,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.