తెలంగాణ
పీఎం సూర్య ఘర్ పథకంతో సోలార్ విద్యుత్ వినియోగానికి ప్రోత్సాహం
01-10-2026 17:27

పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన ద్వారా ప్రతి ఒక్క గృహ యజమాని తమ ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెల్స్ ఏర్పరచుకొని ఆర్ధికంగా లబ్ధి పొందాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్కొ సంస్థ మేనేజర్ దురిశెట్టి మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కోటి మంది గృహాలకు పీఎం సూర్య ఘర్ పథకాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకం అమలు చేస్తున్నట్లు తెలిపారు.
xPress24, HYDERABAD, October 1,