తెలంగాణ
పెంచికలపేటలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్‌కు భూమిపూజ
28-09-2026 16:45

ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. పెంచికలపేట మండల కేంద్రంలో చిల్డ్రన్ పార్క్, ఓపెన్ జిమ్ నిర్మాణానికి సర్పంచ్ రామ్ చందర్ తో కలిసి భూమి పూజ చేశారు.
xPress24, Hyderabad, September 28,