xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

పంట నష్టాల ఎన్యుమరేషన్‌

29-09-2026 10:02
పంట నష్టాల ఎన్యుమరేషన్‌
వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు.
xPress24, Amaravati, September 29, వాయుగుండం ప్రభావంతో దెబ్బతిన్న పంటల నష్టం  అంచనాలను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.పంటల నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంత్రి సోమవారం  సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ  అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల వారీగా, పంటల వారీగా సమగ్ర నష్టం వివరాలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందించాలని అధికారులకు సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.