ఆంధ్రప్రదేశ్
పట్టణ స్థానిక సంస్థలఎన్నికల సన్నద్ధతపై ప్రాంతీయ సదస్సులు
30-09-2026 14:22

ఆంధ్రప్రదేశ్ లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికలకు సన్నద్ధతపై రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు.ఇందులో భాగంగా విశాఖపట్నంలో బుధవారం ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురంమన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.
xPress24, Visakhapatnam, September 30,