xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
ఆంధ్రప్రదేశ్

పబ్లిక్ లిటిగేషన్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

08-10-2026 09:53
పబ్లిక్ లిటిగేషన్ పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానం -ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధివిధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం సమావేశమైంది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్ సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. అనవసర వ్యాజ్యాలను తగ్గించడం, సకాలంలో వివాదాలను పరిష్కరించడం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానాన్ని త్వరలో రూపొందిస్తామని మంత్రి ఫరూక్ తెలిపారు.
xPress24, Amaravati, October 8, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానం -ఏపీ స్టేట్ పబ్లిక్ లిటిగేషన్ పాలసీ విధివిధానాల ఖరారుపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం  అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం  సమావేశమైంది. మంత్రులు ఎన్ఎండి ఫరూక్,  నాదెండ్ల మనోహర్,  వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్,  సత్యకుమార్ యాదవ్  సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై న్యాయశాఖ అధికారులు మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. అనవసర వ్యాజ్యాలను తగ్గించడం, సకాలంలో వివాదాలను పరిష్కరించడం, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదికలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రజా వ్యాజ్య విధానాన్ని త్వరలో రూపొందిస్తామని మంత్రి ఫరూక్ తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.