విద్య
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో నాలుగో విడత ప్రవేశాలు
23-09-2026 05:30
ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో నాలుగో విడత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు,, రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ కవిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈనెల 22 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
xPress24, HYDERABAD, September 18,