xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్కబతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్‌–కాగజ్‌నగర్‌ ప్రత్యేక రైలుఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు ఉచిత వైద్య పరీక్షలురాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణప్రత్యేక అవసరాల పిల్లలకు గౌరవం, అవకాశాలు కల్పించాలి: గవర్నర్బతుకమ్మ వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: మంత్రి సీతక్కజీఎస్టీ సంస్కరణలతో రాష్ట్రాల ఆదాయ ప్రయోజనాలను కాపాడాలి: భట్టి విక్రమార్క
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ

09-10-2026 14:44
ప్రభుత్వ హైస్కూల్ ఆధునికీకరణ
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు.
xPress24, Nellore, October 9, నెల్లూరు, 09 అక్టోబర్  2026 : రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని  పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరులోని ఏసీ నగర్‌లో 10 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న  ప్రభుత్వ ఉన్నతపాఠశాల  ఆధునికీకరణ పనులకు మంత్రి ఈ రోజు  శంకుస్థాపన చేశారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ..నెల్లూరు  నగరంలో అభివృద్ధి పనులను ప్రభుత్వ  సహకారంతో  2028 చివరి నాటికి  పూర్తి చేస్తామని వెల్లడించారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. విద్యార్థులు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని మంత్రి నారాయణ ఆకాంక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.