xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్

పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదు

17-10-2026 10:48
పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదు
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వ్యయ పరిశీలకులతో సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ.. పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రోజువారీ ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా సదరు అభ్యర్థికి ఎన్నికల వ్యయాన్ని నమోదు చేయడానికి కావాల్సిన నిర్దిష్ట నమూనాలను ఉచితంగా నిర్ణీత సమయంలో రిటర్నింగు అధికారి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి తప్పక సమర్పించాలని తెలిపారు.
xPress24, Vijayawada, October 17, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వ్యయ పరిశీలకులతో సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ చంద్ర పునేఠా మాట్లాడుతూ.. పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుండి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు రోజువారీ ఎన్నికల వ్యయాన్ని పరిశీలించేలా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా సదరు అభ్యర్థికి ఎన్నికల వ్యయాన్ని నమోదు చేయడానికి కావాల్సిన నిర్దిష్ట నమూనాలను ఉచితంగా నిర్ణీత సమయంలో రిటర్నింగు అధికారి అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల లోపు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి తన మొత్తం ఎన్నికల ఖర్చుల వివరాలను జిల్లా ఎన్నికల అధికారికి తప్పక సమర్పించాలని తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.