xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలుమహాలక్ష్మీ దేవిగా దర్శనమిస్తున్న దుర్గమ్మతొలి రోజు 690 నామినేషన్లు దాఖలుపరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేయరాదుఅర్హులైన ఉపాధ్యాయులందరికీ ఓటు హక్కుకనకదుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రిరోగుల భద్రతకు ప్రత్యేక కమిటీలు
ఆంధ్రప్రదేశ్

ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు

17-10-2026 10:40
ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ – విశాఖపట్నం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రోజు విశాఖపట్నం - విజయవాడ మధ్య, ఎల్లుండి విజయవాడ - విశాఖపట్నంల మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది. మరోవైపు ఈ రోజు, రేపు విజయవాడ - పలాస.. రేపు, ఎల్లుండి పలాస - విజయవాడ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
xPress24, Vijayawada, October 17, దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం విజయవాడ – విశాఖపట్నం స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ రోజు విశాఖపట్నం - విజయవాడ మధ్య, ఎల్లుండి విజయవాడ - విశాఖపట్నంల మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతాయని వెల్లడించింది. మరోవైపు ఈ రోజు, రేపు విజయవాడ - పలాస.. రేపు, ఎల్లుండి పలాస - విజయవాడ మధ్య జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.