xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
చేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలుచేనేత, హస్తకళల ప్రోత్సాహానికి క్రాఫ్ట్స్ కౌన్సిల్ కృషి అభినందనీయంబీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉందిఅమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో నేటి నుంచి జంగిల్ సఫారీ పునఃప్రారంభంసిరిసిల్ల సభలో బీఆర్‌ఎస్ నేతల ఆస్తులపై శ్వేతపత్రానికి సీఎం డిమాండ్రేవంత్‌ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలుసిరిసిల్ల సభలో కాంగ్రెస్ నేతల ప్రభుత్వ పథకాలపై ప్రసంగాలు
ఆంధ్రప్రదేశ్

పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా బి. రాంగోపాల్ బాధ్యతల స్వీకరణ

01-10-2026 14:10
పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌గా బి. రాంగోపాల్ బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా బి. రాంగోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు
xPress24, Parvathipuram, October 1, పార్వతీపురం మన్యం జిల్లా, అక్టోబర్ 1: పార్వతీపురం పురపాలక సంఘం నూతన కమిషనర్‌గా బి. రాంగోపాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరా తదితర అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటూ, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తానని నూతన కమిషనర్ బి. రాంగోపాల్ తెలిపారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.