xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
తెలంగాణ

పరిశ్రమలకు సరళీకృత ఫైర్‌ ఎన్ఓసీలపై వర్క్‌షాప్

30-09-2026 14:34
పరిశ్రమలకు సరళీకృత ఫైర్‌ ఎన్ఓసీలపై వర్క్‌షాప్
తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్‌షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్ధరణ ప్రక్రియను సరళతరం చేయడం, ఐఓటీ, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు.
xPress24, HYDERABAD, September 29,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.