ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ 3.0 కార్యక్రమం
29-09-2026 09:47

గ్రామాల సర్వతోముఖ అభివృద్ధే పల్లె పండుగ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో మంగళవారం జరగనున్న పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె.పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ ఏర్పాట్లపై మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
xPress24, Ramapuram, September 29,