xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
మచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధంమచిలీపట్నంలో మై భారత్ యువ వాలంటీర్ల ఎంపికప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యతనంద్యాల జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణఅబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తాం: జిల్లా కలెక్టర్ డా. సిరిస్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తిరుపతి జిల్లా యంత్రాంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణులు

15-10-2026 10:01
పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన విదేశీ నిపుణులు
ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం పరిశీలించింది. ఇప్పటికే ఏడుసార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు.. ప్రస్తుతం ఎనిమిదోసారి పర్యటిస్తున్నారు. నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్‌ వోహ్రా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించగా.. ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు.
xPress24, Polavaram, October 15, ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం  పరిశీలించింది. ఇప్పటికే ఏడుసార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు.. ప్రస్తుతం ఎనిమిదోసారి పర్యటిస్తున్నారు. నాలుగు రోజులపాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు.ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో సంజీవ్‌ వోహ్రా అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించగా.. ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట్ర జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.