తెలంగాణ
పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణ
30-09-2026 16:08

సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్‌ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్సు, ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
xPress24, HYDERABAD, September 30,