xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
తీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలంతీరం దాటిన వాయుగుండంతుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంమంత్రివర్గ నిర్ణయాలువాయుగుండం ప్రభావంపై కలెక్టర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స్పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ-వేలం
ఆంధ్రప్రదేశ్

పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌

24-09-2026 10:04
పోషణ్‌ అభియాన్‌ ఫోటో ఎగ్జిబిషన్‌
జాతీయ పోషణ్‌ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్‌ అభియాన్‌ ఛాయా చిత్ర ప్రదర్శనను శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీబీసీ డైరెక్టర్ జి. సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.
xPress24, Rajamahendravaram, September 24, జాతీయ పోషణ్‌ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్‌ అభియాన్‌ ఛాయా చిత్ర ప్రదర్శనను శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని  అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో  సీబీసీ డైరెక్టర్ జి. సురేష్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర ఇతర అధికారులు పాల్గొన్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.