xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారంసంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై అధికారులతో సమీక్షపోలీస్ ఉద్యోగాల అభ్యర్థులకు 45 రోజుల ఉచిత శిక్షణపట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలివిలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణం వేగవంతం చేయాలిసీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనసిరిసిల్లలో రూ.350 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం
తెలంగాణ

ఫ్రాంక్‌ఫర్ట్‌లో తెలంగాణ పెట్టుబడి అవకాశాలపై గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపు

30-09-2026 14:47
ఫ్రాంక్‌ఫర్ట్‌లో తెలంగాణ పెట్టుబడి అవకాశాలపై గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపు
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌ లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ.. యూరప్‌లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్ధికి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఎన్నారైలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.
xPress24, HYDERABAD, September 29,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.