తెలంగాణ
బతుకమ్మ రద్దీకి సికింద్రాబాద్–కాగజ్‌నగర్ ప్రత్యేక రైలు
09-10-2026 17:07

బతుకమ్మ పండుగ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సికింద్రాబాద్-కాగజ్‌నగర్ మధ్య ఈనెల 25 వరకు 17 రోజుల పాటు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఈ రైలు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
xPress24, HYDERABAD, October 9,