xPress24 Communications Private Limited
తెలుగు | English
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమంములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభంనిరుపేద విద్యార్థులకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా స్కాలర్‌షిప్‌ల పంపిణీఆయకట్టు పంటల కోసం కృష్ణా జలాలు విడుదల చేయాలని కర్ణాటక సీఎంకు తెలంగాణ మంత్రుల విజ్ఞప్తిజగిత్యాల జిల్లాలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవం11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవంకిషన్‌రెడ్డి నివాసంలో పెజావర్‌ స్వామీజీ పాదపూజ కార్యక్రమం
ఆంధ్రప్రదేశ్

బాపట్ల జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశం

23-09-2026 14:39
ఎల్ నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా శ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని . తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
xPress24, Bapatla, September 23, ఎల్ నినో ప్రభావంతో రైతులకు నష్టం కలగకుండా శ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని బాపట్ల జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో మంత్రి  సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలని . తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్వా రంగంపై  ప్రభావాన్ని అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.