xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనంజిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ప్రారంభంవిశాఖలో గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ యూనిట్‌ ఏర్పాటు చేయండిఅల్లూరి సీతారామరాజు జిల్లా ప్రజా పరిషత్‌ కార్యకలాపాలు ప్రారంభంప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్దడమే లక్ష్యంజాతీయ రహదారి-167ఏ రెండో దశ విస్తరణ పనులకు భూమిపూజచిన్న కార్యక్రమంతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం
ఆంధ్రప్రదేశ్

బొబ్బిలిలో జలమయమైన లోతట్టు ప్రాంతాలు

25-09-2026 14:47
బొబ్బిలిలో జలమయమైన లోతట్టు ప్రాంతాలు
విజయనగరం జిల్లా బొబ్బిలిలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
xPress24, Bobbili, September 25, బొబ్బిలి: విజయనగరం జిల్లా బొబ్బిలిలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పాతబొబ్బిలి నుంచి టీబీఆర్‌ థియేటర్‌ మార్గంలో వర్షపు నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ఎమ్మెల్యే ఆర్‌.వీ.ఎస్‌.కె.కె. రంగారావు (బేబీ నాయన) శుక్రవారం ఉదయం మున్సిపల్‌ కమిషనర్‌, ఇరిగేషన్‌ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న గట్లను తొలగించి, వర్షపు నీరు సజావుగా వెళ్లేలా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.