xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషిపార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా సచిన్ అర్చిత్ రహార్ బాధ్యతల స్వీకరణచినమేరంగిలో ‘ఆపరేషన్ వజ్రప్రహార్’శ్రీసిటీ టీఐఎల్ కంపెనీ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందితీర ప్రాంత భద్రతను మరింత బలోపేతం చేయాలిఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలినదులను పరిశుభ్రంగా ఉంచడానికి ప్రతి ఒక్కరూ కృషి
ఆంధ్రప్రదేశ్

బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు

03-10-2026 09:44
బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు
బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలి పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు.
xPress24, Ramachandrapuram, October 3, బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. చదువుకోవాల్సిన వయసులో చిన్నారులు కూలి పనులు చేస్తూ తమ బంగారు భవిష్యత్తును కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. బాలలను పనుల్లో పెట్టుకునే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి బాలల హక్కుల పరిరక్షణకు సహకరించాలని మంత్రి కోరారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.