తెలంగాణ
బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.39 లక్షలకు వేలం
25-09-2026 15:20

బాలాపూర్ గణేశుడి లడ్డూకు వేలం పాటలో 39 లక్షల రూపాయలు పలికింది. వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన సామ ప్రణీత్‌రెడ్డి ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది దశరథ్ గౌడ్ లడ్డూను 35 లక్షలకు దక్కించుకోగా, ఈసారి ఆ రికార్డు దాటిపోయి 4 లక్షలు పెరిగింది.
xPress24, HYDERABAD, September 25,