తెలంగాణ
బొల్లారం చిన్నారి హత్య కేసులో సెక్యూరిటీ గార్డు అరెస్ట్
12-10-2026 15:53

బొల్లారంలో ఆరేళ్ల చిన్నారి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, సెక్యూరిటీ గార్డు ని అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారిని కిడ్నాప్ చేసి, నడుముకు ఇటుకలు కట్టి వాటర్ సంపులో పడేసినట్లు గుర్తించారు. రూ.20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడితో పాటు, సొసైటీకి చెందిన మరో నలుగురు సెక్యూరిటీ గార్డులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.
xPress24, HYDERABAD, October 12,