ఆంధ్రప్రదేశ్
బాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపన
29-09-2026 17:00

* తేదీ మరియు సమయం: తేదీ: 30/09/2026 అనగా బుధవారం, ఉదయం గం. 09:30.ల నుండి ప్రారంభం
* మొత్తం వివరాలు: 1, 2, 3, 7, 8, 9, 10 వార్డులలో, మొత్తం 9 వార్డులలో 10 కోట్ల 20 లక్షలతో నూతన సీసీ రోడ్లు
* తేదీ మరియు సమయం: తేదీ: 30/09/2026 అనగా బుధవారం, ఉదయం గం. 09:30.ల నుండి ప్రారంభం
* మొత్తం వివరాలు: 1, 2, 3, 7, 8, 9, 10 వార్డులలో, మొత్తం 9 వార్డులలో 10 కోట్ల 20 లక్షలతో నూతన సీసీ రోడ్లు
కార్యక్రమాల వివరాలు:
* ఉదయం గం. 09:30.లకు: బాపట్ల పట్టణం 1, 2, 3 వ వార్డులకు సంబంధించి జమ్ములపాలెం రోడ్డులో హోసన్న మందిరం ప్రక్కన.
* ఉదయం గం. 10:00.లకు: 7, 8 వ వార్డులకు సంబంధించి ఉప్పరపాలెం మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద.
* ఉదయం గం. 10:30.లకు: 9వ వార్డు సబ్ స్టేషన్ వద్ద.
* ఉదయం గం. 11:00.లకు: 10 వ వార్డు ప్యాడిజన్ పేట మొయిన్ రోడ్డు ప్రక్కన.