తెలంగాణ
భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల పరిశీలన
23-09-2026 17:31

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ పునర్నిర్మాణ పనులను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
xPress24, HYDERABAD, September 23,