xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళాటిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళా
ఆంధ్రప్రదేశ్

ముగిసిన నామినేషన్ల గడువు

19-10-2026 09:58
ముగిసిన నామినేషన్ల గడువు
ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. మూడు రోజుల్లో కలిపి మేయర్‌ స్థానాలకు 330, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు 1038, కార్పొరేటర్‌ స్థానాలకు 8198, కౌన్సిలర్‌ స్థానాలకు 16253 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 25 వేల 819 నామినేషన్లు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సోమవారం నామినేషన్ల పరిశీలన, ఈ నెల 21వ తేదీన ఉపసంహరణల ప్రక్రియ పూర్తయిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
xPress24, Amaravathi, October 19, ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది.  మూడు రోజుల్లో కలిపి మేయర్‌ స్థానాలకు 330, మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు 1038, కార్పొరేటర్‌ స్థానాలకు 8198, కౌన్సిలర్‌ స్థానాలకు 16253 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తంగా 25 వేల 819 నామినేషన్లు వచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం  ప్రకటించింది. సోమవారం నామినేషన్ల పరిశీలన, ఈ నెల 21వ తేదీన ఉపసంహరణల ప్రక్రియ పూర్తయిన తర్వాత పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.