xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదంయాంటీబయోటిక్స్‌ వినియోగంపై వీధి నాటకంతో అవగాహనటీబీ రహిత జిల్లాగా శ్రీ సత్యసాయి జిల్లాను తీర్చిదిద్దాలిగిరిజన ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి నారా లోకేష్టెక్కలి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యంమంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
తెలంగాణ

మంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం

08-10-2026 16:24
మంచిరేవులలో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి రూ.1,108 కోట్ల ఆమోదం
మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మంచిరేవులలోని వీరభద్రస్వామి గుట్టపై రూ.1,108.27 కోట్లతో ఓంకారేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధాన ఆలయానికి రూ.598.98 కోట్లు, అనుబంధ అభివృద్ధి పనులకు రూ.349.67 కోట్లు, మూసీ ఒడ్డున రోడ్డు నిర్మాణానికి రూ.159.62 కోట్లు కేటాయిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్ పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
xPress24, HYDERABAD, October 8,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.