ఆంధ్రప్రదేశ్
మంత్రివర్గ నిర్ణయాలు
24-09-2026 10:11

రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,548.98 కోట్ల రూపాయలతో పరిపాలనా అనుమతి మంజూరుచేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖా కొలుసు పార్థసారధి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్‌కు 400 ఎకరాలు కేటాయింపుకు రాష్ట్రంలో మౌలిక వసతులు-పెట్టుబడులు, పరిశ్రమలు-వాణిజ్యం, ఇంధన, ఆహారశుద్ధి, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేశారు.
xPress24, Amaravati, September 24,