తెలంగాణ
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ కార్యకర్తలకు స్ఫూర్తిదాయకం: కిషన్ రెడ్డి
12-10-2026 15:48

ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకూ స్ఫూర్తిదాయకమని కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నిర్వహించిన ‘సేవా సంకల్ప అభియాన్’ సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గడిచిన 25 ఏళ్లుగా సెలవు లేకుండా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, అది ప్రతి కార్యకర్తకూ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. దేశ సంక్లిష్ట సమస్యలను పరిష్కరించి, భారత్‌ను ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ పటిష్టమైన పునాదులు వేశారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.
xPress24, HYDERABAD, October 12,