తెలంగాణ
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా సిరిసిల్లలో సేవా సంకల్ప్ అభియాన్
02-10-2026 17:09

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా సేవ పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమం చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా బిజెపి శ్రేణులు శ్రమదానం తో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించాయి.
xPress24, HYDERABAD, October 2,