తెలంగాణ
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’
01-10-2026 17:36

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వ అధినేతగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 'సేవా సంకల్ప్ అభియాన్' నిర్వహిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. తార్నాకలో మొక్కలు నాటిన రాంచందర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు రక్తదానం, స్వచ్ఛతా డ్రైవ్‌లు కొనసాగుతాయని, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించాలని కోరారు.
xPress24, HYDERABAD, October 1,