జాతీయం
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై ప్రత్యేక కథనం
07-10-2026 15:05

ప్రధాని నరేంద్ర మోదీ 'జన సేవ ద్వారా దేశ సేవ' అనే మంత్రంతో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుని, నిరంతర సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సేవా, సుపరిపాలనల మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. సమ్మేళిత అభివృద్ధి, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్ధత ప్రజల జీవితాల్లో ఆశించిన మార్పును తీసుకొస్తోంది. ఈ ప్రత్యేక కథనంలో ప్రధాని మోదీ విజన్ ఏ విధంగా ఆచరణలోకి వచ్చిందో తెలుసుకొందాం.
xPress24, HYDERABAD, October 7,