xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపుయాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలుఖర్గే వ్యాఖ్యలపై రామచందర్‌రావు స్పందనకాకా వెంకటస్వామి జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద నివాళులుకాకా జి. వెంకటస్వామి జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులుఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ ఆరోపణలను ఖండించిన రామచందర్‌రావుహైదరాబాద్‌లో నల్సా సౌత్ జోనల్ కాన్ఫరెన్స్ ముగింపు
తెలంగాణ

మెదక్ జిల్లాలో రేపు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన

05-10-2026 15:51
మెదక్ జిల్లాలో రేపు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పర్యటన
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రేపు మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఐడీఓసీ వద్ద మాదకద్రవ్యాల వ్యతిరేక 'నషా ముక్త్ భారత్' ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, రెడ్‌క్రాస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. అనంతరం రామాయంపేటలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆధ్వర్యంలో చేపట్టిన 35 వేల జీడిమామిడి మొక్కల నాటే బృహత్తర కార్యక్రమాన్ని గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారు.
xPress24, HYDERABAD, October 5,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.