తెలంగాణ
ములుగులో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం ప్రారంభం
23-09-2026 18:15

జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జిల్లా హోమియో, ఆయుర్వేద శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద శిబిరాన్ని మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరవుతో కలిసి ప్రారంభించారు.
xPress24, HYDERABAD, September 23,