తెలంగాణ
మహారాజా అగ్రసేన్ ఆదర్శాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
12-10-2026 15:52

మహారాజా అగ్రసేన్ ప్రతిపాదించిన సమానత్వం, అహింస, సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలు సమాజాభివృద్ధికి దిక్సూచిగా నిలుస్తాయని గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకల్లో గవర్నర్ పాల్గొని ప్రసంగించారు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో రాణిస్తూనే సామాజిక సేవలో ముందంజలో ఉన్న అగర్వాల్ సమాజ పాత్రను ఈ సందర్భంగా గవర్నర్ కొనియాడారు.
xPress24, HYDERABAD, October 12,