xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్

28-09-2026 14:29
మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్
ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలోని పోలీస్ శిక్షణా కళాశాల గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 473 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలవాలని తెలియజేశారు.
xPress24, Vizainagaram, September 28, ప్రజల రక్షణ బాధ్యతను పోలీసులు నిబద్ధతతో నిర్వర్తించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.  విజయనగరంలోని  పోలీస్  శిక్షణా కళాశాల గ్రౌండ్స్‌లో 2025–26 బ్యాచ్‌కు చెందిన 473 మంది మహిళా పోలీస్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్  సోమవారం  జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి అనిత పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసు ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు విధులతో పాటు కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ ఎంతోమందికి  స్ఫూర్తిగా నిలవాలని తెలియజేశారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.