ఆంధ్రప్రదేశ్
మేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలు
29-09-2026 17:00

ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతలపూడిలో దిన తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల చింతలపూడిలో దిన తెలుగు శాఖ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగు సాహిత్య గగనములో తనకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని ఏర్పరచుకున్న దళిత సమాజంలో, భావగర్భితమైన తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నవయుగ కవిచక్రవర్తి గుర్రం జాషువా అని, ఆయన కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం సామాజిక చైతన్యానికి ప్రతీక అని తెలిపారు.
ఆర్థిక శాఖ అధిపతి శంకర పొలయ్య మాట్లాడుతూ జాషువా తన స్త్రీయ అనుభవాల నుంచి కల్పించిన చిత్రాలను చింతనాత్మకం వల్ల మనిషికి కలిగే అవమానం, దేవాలయాల ప్రవేశం పై ఆంక్షలు, సామాజిక బహిష్కరణ, విద్యా, సంఘ సంస్కరణలు వంటి సమస్యలు ఆయన కవిత్వంలో మనకు కనిపిస్తాయని తెలిపారు.
తెలుగు శాఖ అధ్యాపకురాలు డాక్టర్ బి. నరస్వతి మాట్లాడుతూ గుర్రం జాషువా తెలుగు సాహిత్యంలో సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన మహాకవి అని తెలిపారు. కులవివక్ష, అంటరానితనం, మత అసమానత, పేదరికం, శ్రమజీవుల దుస్థితి వంటి సమస్యలను ఆయన కవిత్వానికి ప్రధాన వస్తువుగా చేసుకుని రచనలు చేశారని పేర్కొన్నారు.
అనంతరం సభలో పాల్గొన్న ముప్పిడి కవిత్వానికి నాయకుడిగా తీసుకురావడం ద్వారా తెలుగు సాహిత్య దినోత్సవం నిర్వహించారు.
కంఠశాల శాఖ అధిపతి శ్రీ సాంబశివరావు గుర్రం జాషువా తన జీవితంలో అనేక కష్టాలు పడిన వాడినప్పటికీ ఎదుగుతూ ముందుకు సాగిన మహాకవిగా ఆయన జీవితాన్ని విద్యార్థులకు వివరించారు.
తెలుగు శాఖ అధ్యాపకురాలు డా. శ్రీనివాస్ మాట్లాడుతూ గుర్రం జాషువా అనేక రచనలు చేశారని, వాటిలో గబ్బిలం అనే కావ్యంతో విప్లవ మైనదని, సంఘ సంస్కరణ, సమతా దృష్టి, అభ్యుదయం, మానవతావాదం, పేదతనం, మూఢనమ్మకాలపై నిరసన మొదలైన అంశాలు గుర్రం జాషువా కవిత్వంలో కనిపిస్తాయని తెలిపారు. వివిధ విభాగాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.