తెలంగాణ
యాదాద్రి భువనగిరిలో తొలిసారి రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు
05-10-2026 16:00

యాదాద్రి భువనగిరి జిల్లాలో తొలిసారిగా నిర్వహించిన ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా సాగాయి. మొత్తం 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. నిన్న మధ్యాహ్నం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న రాత్రి వరకు కొనసాగింది.
xPress24, HYDERABAD, October 5,