తెలంగాణ
రాజన్న సిరిసిల్లలో జిల్లా స్థాయి పోషణ మేళా నిర్వహణ
09-10-2026 17:06

జాతీయ పోషణ మాసాన్ని పురస్కరించుకొని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మన అంగన్వాడి.. మన బాధ్యతలో భాగంగా నిన్న సాయంత్రం జిల్లా స్థాయి పోషణమేళా, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.
xPress24, HYDERABAD, October 9,