ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరంలో ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’
08-10-2026 09:57

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. సుమారు రెండు వేల మంది విద్యార్థులు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో దేశ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని పేర్కొన్నారు. యువత, విద్యార్థులు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని ఆమె పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పురంధేశ్వరి అన్నారు
xPress24, Rajamahendravaram, October 8,