xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్రెండో రోజుకు చేరిన భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలు: అన్నపూర్ణాదేవిగా అమ్మవారి దర్శనంరాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు: ఏనుగు నరసింహారెడ్డిఆర్టీసీ–మెట్రో కామన్ పాస్ ఛార్జీల తగ్గింపుపై ప్రభుత్వం పునఃపరిశీలనసిద్దిపేట అభివృద్ధి కేసీఆర్ ఘనతే: మాజీ మంత్రి హరీశ్‌రావుసిరిసిల్లలో అండర్‌-17 బాలికల రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభంజేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాల సమస్యలు పరిష్కరించాలి: కేటీఆర్
ఆంధ్రప్రదేశ్

రైతుల పంట కొనుగోళ్లకు నిధులు విడుదల

12-10-2026 14:14
రైతుల పంట  కొనుగోళ్లకు   నిధులు విడుదల
రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,944.43 కోట్ల నిధులను విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు.
xPress24, Amaravati, October 12, అమరావతి, అక్టోబర్ 12: రైతుల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.1,944.43 కోట్ల నిధులను విడుదల చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024–25 ఖరీఫ్‌ సీజన్‌ నుంచి 2025–26 రబీ సీజన్‌ వరకు 2.84 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కందులు, శనగలు, మినుములు, పెసలతో పాటు ఇతర పంటలను కొనుగోలు చేయడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఖరీఫ్‌–2026 సీజన్‌కు సంబంధించి పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం రావాల్సి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.