xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్ప్రపంచ రేబిస్ దినోత్సవం నిర్వహణప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యకు ప్రభుత్వం ప్రాధాన్యంమహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యంకొత్తగా 16.32 లక్షల రేషన్ కార్డుల మంజూరుసీఈసీ రాజీనామా డిమాండ్‌తో కాంగ్రెస్‌ నిరసన ర్యాలీపొంగులేటి నివాసం, కార్యాలయాల ఈడీ సోదాల వివరాలు వెల్లడించాలని బీఆర్‌ఎస్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్

రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌లో స్వచ్ఛత హి సేవా

28-09-2026 14:36
రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌లో స్వచ్ఛత హి సేవా
భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌లో "స్వచ్ఛత హి సేవా" కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ ముఖ్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.అనంతరం రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌ను తనిఖీ చేశారు. నిర్వహణ పనులు, పీరియాడిక్‌ ఓవర్‌హాల్‌ లైన్లు, భద్రతా ప్రమాణాలు, ఉత్పాదకత, ఆధునీకరణ పనులను సమీక్షించారు.
xPress24, Rayanapadu, September 28, భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా రాయనపాడు రైల్వే వ్యాగన్‌ వర్క్‌షాప్‌లో  "స్వచ్ఛత హి సేవా" కార్యక్రమాన్ని ఆదివారం  నిర్వహించారు. ఈకార్యక్రమంలో దక్షిణ కోస్తా రైల్వే జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ మాథుర్‌ ముఖ్య అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.అనంతరం  రాయనపాడు వ్యాగన్‌ వర్క్‌షాప్‌ను తనిఖీ చేశారు. నిర్వహణ పనులు, పీరియాడిక్‌ ఓవర్‌హాల్‌ లైన్లు, భద్రతా ప్రమాణాలు, ఉత్పాదకత, ఆధునీకరణ పనులను సమీక్షించారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.