ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర మంత్రి వర్గం
23-09-2026 14:39
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి వర్గం బుధవారం సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో 60కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. ఈ సమావేశంలో పెట్టుబడులు, పరిశ్రమలు, అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పరిశ్రమల ఏర్పాటుకు భూ కేటాయింపులపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు
xPress24, Amaravati, September 23,