ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర వ్యాప్తంగా జాతిపిత మహాత్మగాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
02-10-2026 15:39

రాష్ట్ర వ్యాప్తంగా జాతిపిత మహాత్మగాంధీ, మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళర్పించారు. పెనుగొండలో బిసి సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత, ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామచావడి వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు.
xPress24, Others, October 2,