xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
వినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూవినుకొండలో మెగా జాబ్ మేళాఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్ సమీక్షడోలీ రహదారి పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలిఆసియా క్రీడల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలుల్యాండ్‌ పూలింగ్‌ ప్రక్రియపై మంత్రి నారాయణ సమీక్షజేఎన్‌టీయూజీవీ–శ్రీయాన్‌ సంస్థ మధ్య కీలక ఎంవోయూ
జాతీయం

రాహుల్ గాంధీతో మధుయాష్కీ గౌడ్ భేటీ

07-10-2026 09:38
రాహుల్ గాంధీతో మధుయాష్కీ గౌడ్ భేటీ
ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్ మధుయాష్కీ గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకం చేసి, పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు ఆరు నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
xPress24, HYDERABAD, October 6,

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.