తెలంగాణ
లోక్భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు
16-10-2026 16:22

లోక్ భవన్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు పాల్గొని గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, ప్రకృతి ఆరాధన, మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక అని గవర్నర్ తెలిపారు. దాదాపు 400 మంది మహిళలు, కళాకారులు ఉత్సాహంగా పాల్గొని జానపద పాటలు, కోలాటాలతో అలరించారు.
xPress24, HYDERABAD, October 16,