xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
ఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలుఏలూరు, సెప్టెంబరు 29: జిల్లా పరిషత్తు కార్యాలయమును మంగళవారం జిల్లా కలెక్టరు మరియు జిల్లా పరిషత్తు ప్రత్యేక అధికారి కె.వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీలు చేశారుబాపట్ల మున్సిపాలిటీలో నూతన సిమెంట్ రహదారుల పనులకు శంకుస్థాపనమేం గా నవ యువ చక్రవతి జానపద జయంతి వేడుకల స్థానిక ప్రజల ప్రత్యేక ప్రగతి దీక్ష కార్యక్రమాలునలుగురు నవ్వేద్దాం..... ఆరోగ్యాన్ని కాపాడుదాం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు.. పరిసరాలపై వైద్యుల అవగాహనదేవాలయాల, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యంమల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు
ఆంధ్రప్రదేశ్

లింగపాలెం అడవిలో లారీ బోల్తా

29-09-2026 15:33
లింగపాలెం అడవిలో లారీ బోల్తా
ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నుంచి ఏలూరు వైపు కోళ్ల మేత లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి పక్కకు వెళ్లి బోల్తా పడినట్లు సమాచారం.
డ్రైవర్, క్లీనర్ క్షేమం.. క్లీనర్‌కు రెండు కాళ్లకు గాయాలు లింగపాలెం, సెప్టెంబర్ 29 : ఏలూరు జిల్లా లింగపాలెం మండల పరిధిలోని అటవీ ప్రాంతంలో మంగళవారం లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. వరంగల్ నుంచి ఏలూరు వైపు కోళ్ల మేత లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి రహదారి పక్కకు వెళ్లి బోల్తా పడినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. అయితే లారీ క్లీనర్‌కు రెండు కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స చేయించుకున్నట్లు సమాచారం. గాయాలకు వైద్యులు కట్లు వేసినట్లు తెలిసింది. ప్రమాదానికి గురైన లారీ కాకినాడకు చెందిన వ్యక్తిదిగా సమాచారం. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో కోళ్ల మేత లోడు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.