xPress24 Communications Private Limited
మీ వార్తలు... మీ స్వరం...
🔴 తాజా వార్తలు
టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళాటిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బొర్రా మెహర్జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రొంగల అనూష నామినేషన్ దాఖలు చేశారు.ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపుముగిసిన నామినేషన్ల గడువుతిరుమల బ్రహ్మోత్సవాలుజాతీయ స్థాయి సరస్ మేళా
ఆంధ్రప్రదేశ్

వైఎస్ జగన్ గవర్నర్‌తో సమావేశం

19-10-2026 09:47
వైఎస్ జగన్ గవర్నర్‌తో సమావేశం
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి ఆయన నిన్న వినతి పత్రం అందజేశారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియను ఆన్‌లైన్ లేదా కేంద్రీకృత విధానంలో నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.
xPress24, Vijayawada, October 19, ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్‌ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి ఆయన నిన్న వినతి పత్రం అందజేశారు. అనంతరం  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. నామినేషన్ కేంద్రాల వద్ద భద్రత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియను ఆన్‌లైన్ లేదా కేంద్రీకృత విధానంలో నిర్వహించాలని కోరినట్లు చెప్పారు.

Rejoining the server...

Rejoin failed... trying again in seconds.

Failed to rejoin.
Please retry or reload the page.

The session has been paused by the server.

Failed to resume the session.
Please retry or reload the page.